Getting Govt Jobs with Self Training & Discipline | Raju Bangaru Palem Youth Making Merry
చదువు పూర్తైన వెంటనే దాదాపు అందరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తక్షణ లక్ష్యంగా పెట్టుకుంటారు. పెద్దమొత్తంలో డబ్బు, సమయాన్ని కేటాయిస్తారు. అయినా అనుకున్న కొలువు దక్కకపోతే...తల్లిదండ్రులపై ఆధారపడలేక, ప్రైవేటు సంస్థల్లో సర్దుకుంటారు. వాళ్లలా ప్రకాశం జిల్లాకు చెందిన ఆ యువకులకు ఉన్నత చదువు లేదు. కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేదు. పూర్తి స్థాయిలో సన్నద్ధమయేందుకు అంత సమయమూ లేదు. అయినా... రెండు కంటే తక్కువ ప్రయత్నాల్లోనే అర్హతకు తగిన ప్రభుత్వోద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు
0 Comments