Emo Emo EmCover Song by THE CONFIDENCE TEAM Cast : Srikanth , Ravali
DOP & Editing : AMar
Producer : Dhamu
Co- Producer : Rajkumar
Director : Gangadhar
Co-Producer : Rakesh
Directional Monitoring : BMC
Song Lyrics:
ఎన్నెన్నో వర్నాలు వాలాయి చుట్టూ
నీతోటి నేసాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నాలోకి జారింది ఓ తేనెబొట్టు
నమ్మేట్టుగా లేదుగా
ప్రేమే ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
నేనేనా ఈ వేళ నేనేనా
నాలోకి కళ్లారా చూస్తున్నా
ఉండుండి ఏమాటో అన్నావని
సందేహం నువ్వేదో విన్నావని
విననట్టు ఉన్నావా బాగుందని
తేలే దారేదని
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోనా
ఈ చోటే కాలాన్ని ఆపాలని
నీతోటి సమయాన్ని గడపాలని
నా జన్మే కోరింది నీ తోడుని
గుండె నీదే అనీ
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో

0 Comments